History of Nayanarlu PDF Download | TTD eBooks Downloads

Nayanarlu PDF e Books temples guide

శివారాధన ప్రాధాన్యం కలిగిన భక్తి మార్గాన్ని శివం అని అంటారు. ఈ శైవమతమే  కన్నడ ప్రాంతం లోనూ మరియు తెలుగు ప్రాంతం లోని వీరశైవంగా విస్తరించినది. నాయనార్లు వీరు మొత్తం 64 మంది. నాయనార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో శివుడిని అర్చించారు.

అందరి నాయనార్ల చరిత్ర ఇక్కడ ఇవ్వడం జరిగినది.  ఈ పుస్తకాన్ని డా|| ఆళ్ళ అప్పారావు గారు 2017 లో రచించారు.

నాయనార్లు శివభక్తులు అనే ఈ గ్రంధంలోని ప్రతి కధ శివభక్తి పారమ్యాన్ని తెలుపుతూ ఆసక్తిగా ఉంటుంది. బసవపురాణం , పండితరాధ్య చరిత్రయే ఈ శైవమత పారయ్యాన్ని తెలిపే మహాద్గ్రంధాలు.

సరదాగా .. ఈ క్రింది ఇచ్చిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఒక బటన్ మాత్రమే బుక్ డౌన్లోడ్ అయ్యేది . మిగిలిన మూడు ఈ పేజీ లోకి మరల వస్తారు . ట్రై చేయండి చూద్దాం .

A) Download PDF  B) Downlad PDF  C) Download PDF   D) Download PDF

Telugu Stotras Download

Kanakadhara Storam FREE DOWNLOAD
Bhagavat Gita PDF Telugu Download

KeyWords : Nayanarlu PDF eBooks, TTD eBooks, History of nayanarlu, Lord shiva eBooks.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *