Hindu Temples Guide Saptagiri Magazine Quiz Computations

హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి ఆసక్తి కరమైన విజ్ఞానపూర్వకమైన క్విజ్ లు నిర్వహిస్తూ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాల నుంచి రామాయణ , మహాభారత డీవీడీ లు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మన టెంపుల్స్ గైడ్ . ఇన్ లో పోస్ట్ చేసిన వారిలో కొంతమందికి సప్తగిరి మాస పత్రిక సంవత్సరం పాటు పంపించడం జరిగింది . టెంపుల్స్ గైడ్ ని ఫాలో అవుతున్న వారే స్పాన్సర్స్ గా మారి ఈ క్విజ్ లు కొనసాగాలని వారి తల్లి దండ్రుల పేరుమీద వారి వ్యాపారం పేరుతో ఒక నెలకు స్పాన్సర్ చేయడం తో ఈ క్విజ్ లు ఇకపై వరుసగా కొనసాగుతాయి . ఒక నెలకు రెండు సార్లు నిర్వహించి మొత్తం 10 మందికి ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది . ఈ క్విజ్ వివరాలు , విజేతలు , స్పాన్సర్స్ మీకు క్రింద బటన్ రూపం లో ఇవ్వడం జరుగుతుంది . ఒక నెలకు స్పాన్సర్ చేయడానికి 600/- అవుతుంది . మీరు చేయదలిస్తే 918247325819 నెంబర్ కి కాల్ వాట్స్ యాప్ చేయండి .

క్విజ్ స్టార్ట్ చేయండి

2వ క్విజ్  25-11-2018వ తేదీ వరకు పాల్గొనవచ్చు ..   విజేతలను లక్కీ డిప్ ద్వారా 25వ తేదీ సాయంత్రం  ప్రకటిస్తాము .

Temples Guide 2nd Quiz 2nd Quiz Winners List Quiz Sponsors

2018 దీపావళి రోజు  మొదటి క్విజ్ నిర్వహించాము .. విజేతలను ప్రకటించడం జరిగింది .

Temples Guide 1st Quiz 1st Quiz Winners List

 

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *