Hindu Temples Guide Quiz Diwali Winners List

హిందూ టెంపుల్స్ గైడ్ క్విజ్ లో పాల్గొన్న మీకు అభినందనలు. శ్రీ పుష్పక ట్రావెల్స్ వారు ఈ క్విజ్ కి స్పాన్సర్ చేసిన విషయం తెల్సిందే . శ్రీ పుష్పక ట్రావెల్స్ వారు శబరిమల యాత్రకు స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేశారు 7 రోజుల్లో 18 క్షేత్రాలను దర్శిస్తూ ఈ యాత్ర సాగుతుంది . ఈ యాత్ర లో శ్రీశైలం , మహానంది , కాణిపాకం , అరుణాచలం ,  పళని , గురువాయూర్ , ఎరుమేలి , పంబ , తిరువనంతపురం , కన్యాకుమారి , రామేశ్వరం , మధురై , శ్రీరంగం , కాంచీపురం , తిరుపతి , శ్రీకాళహస్తి , విజయవాడ . శ్రీ పుష్పక ట్రావెల్స్ వారి ఫోన్ నెంబర్ 9573620380 .

ఈ క్విజ్ లో విజేతలకు సంవత్సరం పాటు టీటీడీ సప్తగిరి పత్రికను కొరియర్ చేయబోతున్నాం . విజేతలకు అభినందలు తెలియచేస్తూ ..  విజేతలను లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. విజేతలు తమ వివరాలను 8247325819 కి పంపించండి . మరల క్విజ్ 23వ తేదీన జరగనుంది .  క్విజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి . క్విజ్ లో విన్ అయినవారు వరుసగా ..

1.  RDVS PRASAD

2. JYOTHI S

3. P G RAGHAVAN

4. LAKSHMIPATHI CB

5. BHARGAV MIRIYALA

క్విజ్ కి స్పాన్సర్ చేయదలచినవారు 8247325819 కు కాల్ చేయగలరు

Diwali Quiz Quiz Sponsors

Keywords : Quiz Sponsors , Quiz winners , Temple guide quiz , temples guide , hindu temples guide winners list , diwali quiz winners temple guide quiz.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *