Gujarath Tour 12 Days Package Details | Hindutemplesguide

శ్రీ పుష్పక టూర్స్ & ట్రావెల్స్ వారు 13 క్షేత్రాలు దర్శించే విధంగా గుజరాత్ యాత్రను ప్రారంభించబోతున్నారు . 2019 జనవరి లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది .

యాత్రలో దర్శించే క్షేత్రాలు వరుసగా ..

1 స్థ౦బేశ్వర౦  – Sthambeswaram

2 పవాఘడ్ – Pavaghad

౩ గిర్షార్ – Girshar

4 సోమనాథ్ – Somanath

5 పోరుబందర్ – Porubandar

6 పంచ ద్వారకలు  – Panchadvarakalu

7 నాగేశ౦  – Nagesam

8 జామ్ నగర్  – Jam Nagar

9 అరసూర్  – Arasur

10 ఖేడ్ బ్రహ్మ  – Khed Brahma

11 దంత  – Dantha

12 మోడేరా  – Modera

13 అహ్మదాబాద్  – Ahmadabad

ఈ 13 క్షేత్రాలను గుజరాత్ యాత్రలో భాగంగా పుష్పక ట్రావెల్స్ వారు ప్రారంభించనున్నారు. 12 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది . 2+2 పుష్ బ్యాక్ సీట్లు గల నాన్ ఏసీ బస్ లో ప్రయాణం ఉంటుంది . భోజన సదుపాయం కలదు . 4 రిజుల వసతి కూడా వారిదే .. వీటన్నితో కలిపి ఒక్క టిక్కెట్టు ధర కేవలం 18,500 మాత్రమే .

మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9573620320

temples guide bones points

Key Words :  Gujarath Yathra Details , Gujarath Tours & Travels , Gujarath Tour Package , Gujarath Yathra , Panchadvaraka Tour Package

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *