సంవత్సరం పాటు సప్తగిరి మాసపత్రిక ఉచితంగా పొందండి |

దేవాలయాల సమాచారం నలుగురితో పంచుకునే యజ్ఞం లో పాల్గొనబోతున్న మీకు టెంపుల్స్ గైడ్ తరుపున స్వాగతం, మన హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఇప్పటివరకు క్విజ్ లో విన్ అయినవారికి 65 మందికి వారు కోరిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణ , భాగవత ప్రవచనామృతాలను డీవీడీ లు కొరియర్ చేసాము. సప్తగిరి బుక్స్ కూడా టెంపుల్స్ గైడ్ ద్వారా విజేతలకు పంపిణి చేయడం జరుగుతుంది.

పోటీ ఏమిటి ?

మీకు ఫేస్బుక్ పరిచయం ఉంది కదా .. ఫేస్బుక్ లో మనం ఫోటో లు ఎలా ఐతే పోస్ట్ చేస్తున్నామో అలానే టెంపుల్స్ గైడ్ లో కూడా చేయవచ్చు. అందుకు గాను మీకు  పాయింట్స్  వస్తాయి . ఈ దీపావళికి పాయింట్స్ ప్రకారం మొదటి 50 మంది విజేతలకు సప్తగిరి బుక్స్ సంవత్సరం పాటు ఉచితంగా పంపించబడతాయి.

పాయింట్స్ ఎలా వస్తాయి ?

పాయింట్స్ ఎలా వస్తాయో ఇప్పుడు వివరిస్తాను ..

1) టెంపుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి .

2) మీరు ప్రశ్నలు అడిగిన పాయింట్స్ వస్తాయి

3) మీరు ఇతరుల పోస్ట్ లకి లైక్ చేసిన మీకు పాయింట్స్ వస్తాయి

4) మీరు పోస్ట్ చేసిన ఫొటోస్ కి ఎవరైనా లైక్స్ , కామెంట్స్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి .

5) అప్పుడప్పుడు మీకు అడ్మిన్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది, ఆ విధంగా మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి .

6) మన టెంపుల్స్ గైడ్  మీరు చదివే సమాచారం ద్వారా కూడా పాయింట్స్ వస్తాయి .

7) క్విజ్  ఆడటం వల్ల కూడా పాయింట్స్ వస్తాయి .

8) మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయితే మీకు పాయింట్స్ వస్తాయి .

ఎప్పుడు ప్రకటిస్తారు ?

దీపావళికి మొదటి 50 స్థానాల్లో ఉన్నవారికి బుక్స్ పంపించబడతాయి . సంక్రాంతికి మొదటి 100 స్థానాల్లో ఉన్నవారికి పంపించబడును . ఉగాదికి  మొదటి 150 స్థానాల్లో ఉన్నవారికి పంపించబడును . ఒకసారి సప్తగిరి పంపించవారికి మరో సారి పంపించబడదు .

షరతులు :

కనీసం 500 పాయింట్స్ వచ్చి ఉండాలి . ఫొటోస్ అప్లోడ్ చేయడం మాకు రాదు , ఇంటర్నెట్ పెద్దగా తెలియదు అన్నవారి కోసం లైక్ చేసిన , కామెంట్ చేసిన పాయింట్స్ వచ్చేలా చేయడం జరిగింది .
Website : https://www.hindutemplesguide.in/
Register Link : https://www.hindutemplesguide.in/register/
Users Points Page : https://www.hindutemplesguide.in/all-users-points/ మీకు రిజిస్టర్  సమయం లో మరియు ఏదైనా సందేహాలు వచ్చిన మీరు వాట్స్ యాప్ ద్వారా మీ సందేహాలను అడగవచ్చు .
Temples Guide Whats App Number : 8247325819
Hindu Temples Guide :
Please Join Whats App Spatagiri Computation Group Link : CLICK HERE
 హోమ్ పేజీ లో Signup పై క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యాలి
TEMPLES GUIDE REGISGER
Register Page :

మై అకౌంట్ లో కి వెళ్లి మీకు వచ్చిన పాయింట్స్ మరియు మీరు ఏ స్థానం లో ఉన్నారో చెక్ చేస్కోవచ్చు ..

temples guide my account page

మై అకౌంట్ పేజీ లో మీకు మెయిల్ ఆప్షన్ కనిపిస్తుంది .. టెంపుల్స్ గైడ్ లో ఉన్నవారితో మీరు మెసేజ్ లు చేస్కోవచ్చు . అడ్మిన్ పంపించే మెసేజ్ లు మీకు ఇక్కడ కనిపిస్తాయి .

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

2 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *