East Godavari Famous Tourist Place | Hindu Temples Guide
తూర్పు గోదావరి జిల్లాలోని పర్యాటక ప్రదేశం
మన తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ కి 12km లో మడ అడవుల మధ్య #కోరంగి అభర్ణయం ఉంది టూరిజం ప్లేస్ లో ఇది కూడా ఒకటి… ప్రతి మంగళ వారం సెలవు ఉంటుంది ఇక్కడ… వీలైతే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటాది.
కొరింగి గ్రామం మరియు ఒక ప్రక్కనే ఉన్న ద్వీపం ఉన్నాయి, ఇది పర్యావరణ వైపరీత్యాల నుండి రక్షించబడుతుందనే ఆశతో బ్రిటీష్ అధికారులచే హోప్ ఐలాండ్ అని పిలువబడింది.
Details of Coringa Wildlife Sanctuary
Time Required: 3-5 hrs
Open Time: 8:00 AM – 5:30 PM
Ticket Cost For Adults : INR 20.
Ticket Cost For Kids : INR 10.
Address : Coringa Wildlife Sanctuary
Keywords : Famous places in East Godavari District, Tourist Place in East Godavari , Best Tourist Place in Andharapradesh , Hindu Temples Guide
Ask Your Questions / Share Your Knowledge