Sri Garikapati Comments On B.com Physics | Sri Garikapati Videos
ఇలా నవిస్తూ చెప్పడం గరికపాటి గారికి మాత్రమే చెందినది. తత్వం అనే మాటకు చాలా పెద్ద అర్దం ఉన్నది. ఏ దేవుడుని పూజిస్తున్నామో అదే భగవంతుడు అని పూర్తి విశ్వాసంతో పూజించాలి. పూర్వం ఒక మహానుభావుడు ఉండే వాడు. కొబ్బరి చెట్టు ఎక్కినాడు ఎందుకు అని అడిగితే...