Kapila Theertham Tirumala information in telugu | Tirumala Tour Details in Telugu
Kapila Theertham History తిరుమల యాత్ర లో భాగంగా తప్పకుండా చూడాల్సిన వాటిలో కపిలతీర్థం ప్రధానమైనది. కపిల మహర్షి పేరుమీదుగా మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం . ఒకప్పుడు శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి రాగ మునీశ్వరులు గుర్తించి తపస్సు చేసారు . కపిలమహర్షి...