Category: Jyothirlinga| Kedarnadh Swamy Temple

0

Jyotirlingas Information | Kedarnath Swami Temple

కేదార్‌నాథ్ ఆలయం కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది...