Bramhasri Samavedam Shanmukha Sarma | Telegram Group Link

Samavedam shanmukha sarma

ఇది ప్రతీ హిందువుకీ చేరాల్సిన ఒక ముఖ్యమైన సందేశం. దయచేసి అందరూ పూర్తిగా చదవండి.

మన గురువుగారు బ్రహ్మశ్రీ సమావేదం షణ్ముఖ శర్మ గారి ఆద్వర్యంలో ఒక టెలిగ్రామ్ సమూహాన్ని ప్రారంభించాము. ఫేస్బుక్ పేజిలో ఎలా అయితే ఎంతమందైనా చేరవచ్చో ఇందులో కూడా అంతే.

ఈ సమూహంలో చేరడానికి మీ మొబైల్ నుండి, క్రింది లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది

లింక్: https://t.me/joinchat/AAAAAFjgsZ5e6KQX9WtkhQ

(గమనిక: మీ మొబైల్ లో TELEGRAM App లేని వారు ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. అప్పటికీ అవ్వకపోతే మీ నుంబెర్ నాకు మెసేజ్ చెయ్యండి)

ప్రతీ రోజు ఈ సమూహంలో ఉన్న వారికి గురువు గారికి చెందిన 2 – 4 సందేశాలు అందుతాయి. వీటిలో చిన్న చిన్న వీడియోలు, హిందూ ధర్మానికి సంబంధించిన రకరకాల సందేహాలకి గురువు గారి సమాధానాలు, పండగల సమయంలో పాటించాల్సిన విధి విధానాలు వంటివి ఉంటాయి.

మత మార్పిడులకి ప్రధాన కారణం, చాలా మంది హిందువులలో హిందూ ధర్మం గురించిన ప్రాధమిక జ్ఞానం కూడా లేకపోవడం. ఇతర మతాలలా మనుషులతో ఒక వ్యవస్థని ఇప్పటికిప్పుడు మనం నిర్మించలేము. అందుకోసమే ఉద్దేశించబడిన బ్రాహ్మణ వ్యవస్థ, వారి మీద శతాబ్దాలుగా జరుగుతున్న దాడుల వలన కొంత మేర బలహీనం అయ్యింది. ప్రస్తుతానికి దీనికి పరిష్కారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే. ఈ సమూహం ద్వారా వీలైనంత మంది హిందువులకి హిందూ ధర్మం పట్ల ప్రధామిక అవగాహన కల్పించాలి అనేది గురువు గారి ఉద్దేశం.

వాట్సాప్ లో అయితే మరింత మందికి చేరుకోవచ్చు కానీ, కొన్ని సాంకేతిక కారణాల వలన అది సాధ్యపడటం లేదు. అందుకే టెలిగ్రామ్ లో ప్రారంభిస్తున్నాము. దయచేసి అందరూ మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందేశాన్ని పంపండి. వీలైనంత మందిని ఈ సమూహంలో చేర్చండి. ఈ సమూహంలో ఉన్న వ్యక్తి మత మార్పిడికి గురి అవ్వడం దాదాపు అసాధ్యమే. కాబట్టి, మీరు ఎంత మందిని చేర్చితే అంత మందిని మీరు మత మార్పిడి నుండి కాపాడినట్లే. టెలిగ్రామ్ లేని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోగలరు.

అంతే కాక ఈ సందేశాన్ని కాపీ చేసి మీ ఫేస్బుక్ వాల్ మీద పేస్టు చెయ్యండి. షేర్ చెయ్యడం కన్నా కాపీ, పేస్టు చేస్తే ప్రయోజనం ఎక్కువ. అలానే మీకు తెలిసిన అన్ని హిందూ సమూహాలో, వీలైతే ఇతర సమూహాలలో కూడా ఈ సందేశాన్ని పోస్ట్ చెయ్యండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్, హైక్ గ్రూప్ లలో కూడా దీనిని పోస్ట్ చెయ్యండి.

ధర్మరక్షణకి గురువు గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మన వంతుగా మనమందరం ఈ పని చేద్దాం

జైశ్రీరాం

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *