Bramhasri Chaganti Vari Aadhyathmika Pravachanam | Hyderabad

హైదరాబాదు లోని గురువాణి సంస్థ వారి చే ఏర్పాటుచేయబడిన  కార్యక్రమం లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వబోతున్నారు. ఆసక్తి గల వారు సంప్రదించవచ్చు .

నవంబరు 30 నుండి డిసెంబర్ 12 వరకు ప్రవచనం జరగనున్నది. శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్ర వైభవము పై ప్రవచనం సాయంత్రం 6.30 నిమిషములకు ప్రారంభమవుతుంది . మరియు 2-12-2018 ఉదయం 8 గంటలనుండి శ్రీ సిద్ధి , బుద్ధి కళ్యాణము జరుగును.

భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అంటూ ఆహ్వానిస్తున్నారు గురువాణి సంస్థవారు.

వేదిక : శ్రీ గోటేటి కళ్యాణ వేదిక , Rock Town Residents Colony , LB Nagar , Hyderabad

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9908888110 , 9398738996 (గురువాణి సంస్థ , హైదరాబాద్)

 

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *