Bhagavata Mandara Makarandalu by C.Narayana Reddy PDF Download | TTD eBooks

మందార మకరందాలు

bhagavatam books download

1986 లో పోతన భాగవత పద్యాలలోని  రసవత్తమైన పద్యాలలో కొన్నిటికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత స్వర్గీయ డా || సింగిరెడ్డి నారాయణరెడ్డి  ( సి.నా.రె. ) గారు తమదైన శైలిలో రచించిన వ్యాఖ్యానమే మందార మకరందాలు . టీటీడీ దేవస్థానం వారు ప్రధమంగా 1986 లో ప్రధమ ముద్రణ వేయగా మరల 2014 లో మరోసారి ప్రింట్ వేశారు . ఈ పుస్తకం లో 60 పద్యాలూ పైగా ఉన్నాయి. ప్రసిద్ధ పద్యాలన్నీ ఈ పుస్తకం లో ఉన్నాయి.

తెలుగు సాహిత్యం విశ్వనాథ సత్యనారాయణ గారి తరువాత జ్ఞానపీఠ అవార్దు అందుకున్న వారు సినారె . 1988 లో విశ్వంభర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్దు వచ్చింది .

ఇప్పుడు మీరు వీటిని ఉచితంగా డౌన్లొడ్ చేసుకోవచ్చును . పుస్తకాల లింక్ లు క్రింద ఇవ్వబడినవి . ఒక్కో పుస్తకం డౌన్లోడ్ చేస్కోండి . టీటీడీ బుక్ మీకు క్రింద డౌన్లోడ్ లింక్ ఇచ్చాము.. ఐతే క్రింద ఇచ్చిన నాలుగు లో ఒకటి మాత్రమే డౌన్లోడ్ లింక్ మిగితా మూడు తిరిగి ఇదే పేజీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి.. సరదాగా కనిపెట్టండి.. All The Best.

 

A. Download Now

 

B. Download Now

 

C. Download Now

 

D. Download Now

 

Related Books :

Bhagavata Poems with Audio Bhagavad Gita / భగవద్గీత Bhagavatam PDF / భాగవతం పుస్తకాలు Mahabharatam / మహాభారతం పుస్తకాలు Stotras / స్తోత్రాలు

 

శివాష్టకం / Shivashtakam

 

లింగాష్టకం / Lingashtakam

 

కనకధారా స్తోత్రం / Kanakadhara

 

 

Keywords :

Mandara Makarandalu PDF Download, Bhagavatam Books, Bhagavatam, C.NARAYANA REDDY , Telugu Devotional Books Download.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *