Bhagavata Animutyalu | Bhagavata Padyalu | Telugu Bhagavata Poems List

భాగవతం లోని భాగాలను స్కంధాలు అంటారు. సంస్కృత భాగవతం లో 12 స్కంధాలు ఉండగా తెలుగు భాగవతం లో కూడా 12 స్కంధాలు ఉన్నాయి. పోతన గారు భాగవతం లోని 8 స్కంధాలు ( 1,2,3,4,7,8,9,10) రచించగా మిగిలిన 4 స్కంధాలు వారి శిష్యులు రచించారు. గంగన్న 5 మరియు 6వ స్కంధం రచించగా , సింగన్న 11,12 స్కంధాలు రచించారు.  




ఇప్పుడు మనం నేర్చుకోబోయే పద్యాలూ 1వ స్కంధం నుంచి వరుసగా కాకుండా ముందుగా నేర్చుకోవడానికి వీలుగా చిన్నవి మరియు అర్ధ, భావ గాంభీర్యం గలవి నేర్చుకుంటూ ముందుకి సాగుదాం. మీకు ప్రతి పద్యం యొక్క ప్రతిపదార్ధాలతో పాటు భావం మరియు క్రింద నే ఆడియో ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆడియో డౌన్లోడ్ చేస్కుని పద్యాన్ని వినవచ్చు. 

 

మీరు భాగవతం అప్ డౌన్లోడ్ చేస్కుని తక్కిన పద్యాలూ మీరు నేర్చుకోవచ్చు. మీకు పద్యం యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ అనగా ఏ స్కంధం లో ఉంది ఎన్నవ పద్యం. ఉదాహరణకు . 8-75 అని ఇస్తే 8 వ స్కంధం అనగా అష్టమ స్కంధం లో 75 వ పద్యం. అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 

 ముందుగా మనం ఒక ఆర్డర్ లో నేర్చుకోము పద్యాలూ అయిన తరువాత మీరు మీ బుక్ లో వాటిని ఆర్డర్ లో పెట్టుకోండి. ప్రధమ స్కంధం లోని పద్యాలూ ఒకచోట , అష్టమ స్కంధం లోని పద్యాలూ ఒకచోట వచ్చేలా రాసుకోండి.  ఈ క్రింద మీకు ముఖ్యమైన కొన్ని పద్యాలూ ఇస్తాను వాటిని క్లిక్ చేస్తే ఆ పద్యం ఉన్న చోటుకి వెళ్తుంది. ఇక్కడ పద్యాలూ అప్డేట్ చేస్తుంటాను .. నెంబర్ పెరగడం బట్టి మీరు గమనించ వచ్చు. 

Keywords : Learn Telugu Bhagavatam Poems, Telugu Bhagavatam Poems with Meaning , Potana Telugu Bhagavatam, Telugu Bhagavatam App, Telugu Bhagavatam Website, Telugu Bhagavatam Books PDF Download.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *