Author: Rukmini

0

గురు పూర్ణిమ విశిష్టత | ధర్మ సందేహాలు

గురు పౌర్ణిమ లేదా వ్యాసపౌర్ణిమ యొక్క విశిష్టత మహాభారత గ్రంధకర్త అయిన ”వేదవ్యాస మహర్షి” జన్మించినది.ఆషాడ పౌర్ణమినాడు. ఈ వ్యాసుడు, పరాశర ముని వలన సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకే ఈ రోజును ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు.హిందువులు ప్రతి సంవత్సరం శుక్రవారం...

0

తిరుమల వెళ్ళినప్పుడు వరాహ స్వామిని ముందుగా దర్శించుకోవాలి ఎందుకు ? | ధర్మ సందేహాలు

 తిరుమలలో  భక్తులు ముందుగా ఎందుకు వరాహస్వామిని  దర్శించుకోవాలి ? ‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆయన భూమిపై అవతరించి దాదాపు 5000 సంవత్సరాలయింది. శ్రీవారు తిరుమలకి రావడానికి ముందే తిరుమల...

0

దీపారాధన కొండ్కేకితే అపశకుమా ? | ధర్మ సందేహాలు

దీపారాధన కొండెక్కితే అపశకునమా? యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ...

0

దేవాలయమునకు ముందు ధ్వజస్థంభం ఎందుకు ఉండాలి ? | ధర్మ సందేహాలు

ధ్వజ స్తంభం విశిష్టత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో...

0

శివుడిని నంది కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శిస్తారు ? | ధర్మ సందేహాలు

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం : సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.శివాలయంలోకి అడుగుపెట్టగానే...

0

ఏ వారం నాడు ఎవరిని పూజించాలి ? ఫలితాలు ? | ధర్మ సందేహాలు

ఏ వారం.. ఏ పూజ… ఏ ఫలితం? కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి...

0

ఇంటి గుమ్మాలకు మామిడి తోరణం ఎందుకు కడతారు ? | ధర్మ సందేహాలు

మామిడి తోరణాలు గుమ్మాలకు ఎందుకు కడతారు ? సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే...

0

దేవుడికి తలనీలాలు ఇవ్వడం వెనుక కారణమేంటి ? | ధర్మ సందేహాలు

తలనీలాలు దేవునికి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? చాలా దేవాలయాల్లో భక్తులు తలనీలాలు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో ఉన్న ఆచారం. ముఖ్యంగా, ఈ ఆచారం తిరుమలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలలో దేవునికి కల్యాణకట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.దేవుడికి తలనీలాలు సమర్పించడమే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు...

0

శివాలయం లో ప్రదక్షిణలు ఎలా చేయాలి ? | ధర్మ సందేహాలు

శివాలయంలో ప్రదక్షిణ లు ఎలా చేయాలో తెలుసా ? శివ ప్రదక్షిణ విధానము : వృషం చండం వృషంచైవ సోమసూత్రం పునర్వ్రుషమ్ । చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వ్రుషమ్ ॥ శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం న లంఘయేత్ । లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధ్రువమ్ ॥...