Are We Not Supposed to Visit Tirupathi Immediate Visit to Sri Kalahasti Temple

తిరుమల వెళ్లే భక్తులు చాలామంది ముందుగా శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్ లో ఉదయాన్నిదిగి స్వామి వారి దర్శనం చేస్కుని అక్కడ నుంచి తిరుమల బయలుదేరుతారు. శ్రీ కాళహస్తి నుంచి తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీ కాళహస్తి నుంచి తిరుమల చేరుకోవడానికి బస్ లో 45 నిమిషాల సమయం పడుతుంది. నిజానికి అలా చెయ్యడం వల్ల తిరిగి వారు వెనక్కి వచ్చే పని ఉండదు. అలా చేయనట్లైతే తిరుమల నుంచి వెనక్కి ( శ్రీ కాళహస్తి ) వచ్చి మళ్ళీ తిరుపతి చేరుకుని చుట్టుప్రక్కల దేవాలయాలు దర్శించుకోవాలి.

శ్రీ కాళహస్తి సర్పదోష ,రాహుకేతు పూజలకు ప్రసిద్ధి.ఈ పూజలు చేయించుకున్నవారు నేరుగా ఇంటికి వెళ్లాలని అక్కడ పూజారులు చెప్తారు. దానివలన చాలామంది శ్రీ కాళహస్తి లో ప్రత్యేకంగా పూజలు చేయిస్తే .. ఎక్కడకి వెళ్లకుండా ఇంటికి ప్రయాణం అవుతారు.

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *