Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

Planting a Tree - ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది

ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది Planting any tree will produce any result

వీటిలో ఒక్కో వృక్షం నాటితే ఒక్కోరకమైన ఫలితం వస్తుంది.

1. పాల చెట్టు  -  ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది.
2. నేరేడు చెట్టు - ఆడపిల్ల సంతానాన్ని ప్రసాదిస్తుంది.
3. దానిమ్మ చెట్టు - ఉత్తమమైన, అనుకూలవతి అయిన భార్యనిస్తుంది.
4. రావిచెట్టు -  సకలరోగాల్ని ప్రసాదిస్తుంది.
5. మోదుగ చెట్టు -సంపదల్ని ప్రసాదిస్తుంది.
6. ఊడుగచెట్టు - వంశాన్ని వృద్ధి చేస్తుంది
7. చండ్ర వృక్షం - వ్యాధుల్ని నిర్మూలిస్తుంది
8. వేప చెట్టు  -  సూర్యుడికి ప్రీతికరం, ఆరోగ్య ప్రదం.
9. మారేడు  - పరమేశ్వరానుగ్రహాన్ని కలిగిస్తుంది.
10. పాటలీవృక్షం  -  పార్వతీదేవికి ప్రీతికరమైనది.
11. మొల్ల వృక్షం  -  గంధర్వులతో సమాగమం.
12. మంజుల వృక్షం - శత్రువుల్ని, దొంగల్ని కూలుస్తుంది.
13. చందన వృక్షం -  ఐశ్వర్య ప్రదం, పుణ్యప్రదం.
14. సంపెంగ. -  సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది.
15. కరీర (వెదురు)వృక్షం  -  పరస్త్రీల సమాగమాన్నిస్తుంది.
16. తాటి చెట్టు  -  సంతానాన్ని నశింపచేస్తుంది.
17. పొగడచెట్టు  -  కులవర్థకంగా ఉపయోగపడుతుంది.
18. కొబ్బరి చెట్టు  -  బహుభార్యత్వాన్ని కలిగిస్తుంది.
19. ద్రాక్ష చెట్టు  - సర్వాంగసుందరి అయిన భార్య లభిస్తుంది.
20. రేగు చెట్టు -  రతి సుఖాన్ని కలిగిస్తుంది.
21. కేతకి (వెలుగలిచెట్టు) - శత్రువుల్ని నశింపచేస్తుంది.

Post a Comment

0 Comments