2019 Festivals

జనవరి 2019 పండుగలు

01. నూతన ఆంగ్లసంవత్సరం.
14. భోగి. భోగి తేరు .
15. సంక్రాంతి
16. కనుమ,
      శ్రీ గోదాదేవి పరిణయోత్సవం
21. శ్రీరామకృష్ణతీర్ధ ముక్కోటి
26. భారతగణతంత్రదినోత్సవం

ఫిబ్రవరి 2019 పండుగలు

12. రథసప్తమి
13  నుండి 19 వరకు తిరుపతి
      శ్రీగోవిందరాజస్వామివారి
      తెప్పోత్సవం
16. భీష్మఏకాదశి
19. కుమారధారతీర్ధముక్కోటి
24. నుండి మార్చి 04 వరకు
      శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ
      వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవం
25 నుండి మార్చి 06 వరకు తిరుపతి
     శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవం

  మార్చి 2019 పండుగలు

04. మహాశివరాత్రి
13 నుండి 21 వరకు తరిగొండ
    శ్రీలక్ష్మినరసింహస్వామివారి
    బ్రహ్మోత్సవం
16 నుండి 20 వరకు తిరుమల
     శ్రీవారి తెప్పోత్సవం
20. తుంబురుతీర్ధ ముక్కోటి
24 నుండి 28 వరకు నాగులాపురం
     శ్రీవేదనారాయణస్వామివారి
     తెప్పోత్సవం

ఏప్రిల్ 2019 పండుగలు

01. అన్నమాచార్య వర్ధంతి
02 నుండి 10 వరకు తిరుపతి
     శ్రీకోదండరామస్వామివారి
     బ్రహ్మోత్సవం
06. శ్రీవికారినామసంవత్సర ఉగాది
13 నుండి 21 వరకు ఒంటిమిట్ట
     శ్రీకోదండరామస్వామివారి
     బ్రహ్మోత్సవం
14. శ్రీరామనవమి, తమిళసంవత్సరాది
      డా. అంబేద్కర్ జయంతి
17 నుండి 19 వరకు తిరుమల
     శ్రీవారి వసంతోత్సవం
19 నుండి 27 వరకు నాగులాపురం
     శ్రీవేదనారాయణస్వామివారి
    బ్రహ్మోత్సవం

మే 2019 పండుగలు

07. అక్షయతృతీయ,శ్రీపరశురామజయంతి
09. శ్రీశంకరజయంతి
       శ్రీరామానుజ జయంతి
11 నుండి 19 వరకు తిరుపతి శ్రీ
     గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవం
12 నుండి 14 వరకు తిరుమల శ్రీపద్మావతి
     శ్రీనివాసపరిణయమహోత్సవం
14. తిరుపతి గంగజాతర
15. అన్నవరం సత్యదేవునికళ్యాణం
16 నుండి 24 వరకు హృషీకేశ్/నారాయణవనం
     శ్రీకల్యాణవెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవం
17. శ్రీనృసింహ జయంతి,
     శ్రీతరిగొండ వెంగమాంబ జయంతి
17 నుండి 19 వరకు తిరుచానూరు
     శ్రీపద్మావతిఅమ్మవారి వసంతోత్సవం
18. శ్రీకూర్మజయంతి,
      అన్నమాచార్య జయంతి
26 నుండి జూన్ 03 వరకు కార్వేటినగరం
      శ్రీవేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవం
29. హనుమజయంతి

జూన్ 2019 పండుగలు

13 నుండి 21 వరకు అప్పలాయగుంట
   శ్రీప్రసన్నవెంకటేశ్వరస్వామివారి
   బ్రహ్మోత్సవం
13 నుండి 17 వరకు తిరుచానూరు
    శ్రీపద్మావతిఅమ్మవారి తెప్పోత్సవం
14 నుండి 16 వరకు తిరుమల
    శ్రీవారి జ్యేష్టాభిషేకం
23 నుండి 25 వరకు తిరుచానూరు
     శ్రీసుందరరాజస్వామివారి అవతారోత్సవం

జూలై 2019 పండుగలు

12 నుండి 14 వరకు తిరుపతి శ్రీ గోవిందరాజ
     స్వామి వారి జ్యేష్ఠాభిషేకం
12. తొలిఏకాదశి పండుగ
16. గురుపూర్ణిమ,వ్యాసపూజ,చంద్రగ్రహణం
17. తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం
27 నుండి 30 వరకు తిరుపతి శ్రీకోదండ
     రామస్వామివారి పవిత్రోత్సవం
27. ఆడికృత్తిక

ఆగస్టు 2019 పండుగలు

01. శ్రీ చక్రత్తాళ్వార్,శ్రీ ప్రతివాది భయంకర
     అణ వ.తి. న.
05. గరుడపంచమి
09. శ్రీవరలక్ష్మివ్రతం
     శ్రీతరిగొండవెంగమాంబ వర్ధంతి
10 నుండి 13 వరకు తిరుమల
     శ్రీవారి పవిత్రోత్సవం
15. భారతస్వాతంత్య్రదినోత్సవం
     శ్రీహయగ్రీవజయంతి
     శ్రీవిఖనసాచార్య జయంతి
23. గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి

సెప్టెంబరు 2019 పండుగలు

01. శ్రీవరాహ జయంతి
    శ్రీబాలరామజయంతి
02. వినాయకచవితి
03. ఋషిపంచమి
10. శ్రీవామనజయంతి
10 నుండి 14 వరకు తిరుచానూరు
     శ్రీపద్మావతిఅమ్మవారి పవిత్రోత్సవం
12. అనంతపద్మనాభవ్రతం
14. మహాలయపక్షప్రారంభం
16. ఉండ్రాళ్ళతద్దె
30 నుండి అక్టోబర్ 08 వరకు తిరుమల
     శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక
     బ్రహ్మోత్సవం

అక్టోబరు 2019 పండుగలు

02. గాంధీజయంతి
04. తిరుమలశ్రీవారి గరుడసేవ,సరస్వతీపూజ
05. తిరుమలశ్రీవారి స్వర్ణరధోత్సవం
06. దుర్గాష్టమీ,
08. విజయదశమి
16. అట్లతద్దె
26. నరకచతుర్దశి
27. దీపావళి,శ్రీకేదారగౌరీవ్రతం
      తిరుమల శ్రీవారిఆలయంలో దీపావళి ఆస్థానం
31. నాగులచవితి

నవంబరు 2019 పండుగలు

04. తిరుమల శ్రీవారి పుష్పయాగం
08 నుండి 12వరకు నారాయణవనం
      శ్రీకల్యాణవెంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవం
09. కైసికద్వాదశి
12. కార్తీకపూర్ణిమ
16. తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి
          లక్షబిల్వార్చన
23 నుండి డిసెంబర్ 01వరకు తిరుచానూరు
      శ్రీపద్మావతీఅమ్మవారి బ్రహ్మోత్సవం
24. ధన్వంతరీ జయంతి

డిసెంబరు 2019 పండుగలు

01. తిరుచానూరు శ్రీపద్మావతీఅమ్మవారి
       పంచమీతీర్థం
01. నాగపంచమి
02. సుబ్రహ్మణ్యస్వామిషష్టి
02. తిరుచానూరు శ్రీపద్మావతీఅమ్మవారి
       పుష్పయాగం
08. గీతాజయంతి
09. శ్రీచక్రతీర్ధ ముక్కోటి
10. తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో
     కార్తీకదీపోత్సవం
10. హనుమద్వ్రతం
11. శ్రీదత్తజయంతి
17. ధనుర్మాసప్రారంభం
26. సూర్యగ్రహణం

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *