కార్తీక మాసం – కాశీ యాత్ర | Varanasi Tour 12 Days | Sri Pushpaka Travels Tuni

Varanasi Tour 12 Days Package , Sri Pushpka Tours and Travels . కాశీ యాత్ర 19-11-2018 నాడు మొదలై .. మొదటగా ..
1 పూరి జగన్నాథ ఆలయం
2 గoడించ (జగన్నాథుని పుట్టిల్లు )
౩ కోణార్క్ సూర్యదేవాలయం
4 భువనేశ్వర్ ( లింగరాజ్ దేవాలయం)
5కాశీ విశ్వనాథాలయం
కాశీ లో కాలి నడకన వెళ్ళవలసిన ఆలయాలు :-
1కాశీ విశ్వనాథ ఆలయం ,

2 అన్నపూర్ణ ఆలయం ,

3 విశాలాక్షి ఆలయం ,

4సాక్షి వినాయకుని ఆలయం ,

5దండపాణి ఆలయం ,

6కేదారేశ్వర ఆలయం ,

7గంగ హారతి ,

8రాజ రాజేశ్వరి ఆలయం ( శ్రీ చక్ర౦ ) ,

9కోటి లింగం ,

10ఘాట్స్

వాహనం పై వెళ్ళవలసిన ఆలయాలు :

11 సంకట మోచన హనుమాన్ మందిరం ,

12 తులసీ మానస మందిరం ,

13 దుర్గ గుడి ,

14 గువ్వలమ్మ గుడి ( గవ్వల గౌరీ , కౌడీబాయి) ,

15 కాలభైరవ మందిరం ,

16 లక్ష్మీ నారాయణ ఆలయం ,

17 అఘోరా మందిరం ( బాబా కినారాము )

18 బిర్లా మందిర్

19 సారనాథ్

20 వ్యాస కాశీ,

21 మృత్యుంజయ మందిరం ,

22 లక్ష్మీ నారాయణ స్వామి మందిరం ( కాశీ లో పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరి ఖర్చులతో వారు చేసుకోవచ్చును )
6వింధ్యాచలం ( వింధ్యా వాహిని ఆమ్మవారు )
7అలహాబాద్
1 త్రివేణీ సంగమం ( ఇక్కడ కూడా పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరి ఖర్చులతో వారు చేయిన్చుకోవచ్చును)

2అక్షయ వటం

౩ హనుమాన్ టెంపుల్

4 భరద్వాజ ఆశ్రమం

5 ప్రయాగ మాధవేశ్వరీ దేవి ( 14 వ శక్తిపీటం , అమ్మవారి హస్తాంగులు పడిన ప్రదేశం)
8 సీతమడి ( సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన స్థలం )
9 అయోధ్య – 1 రామ జన్మభూమి , సరయు నది 2 హనుమాన్ గుడి ౩ రామ పట్టాభిషేకం 4 దశరథ పట్టాభిషేకం
10 సీతామ్రి ( సీతమ్మ వారు బాక్స్ లో దొరికిన ప్రదేశం)
11పునేరాధాం – పుణ్యారణ్యం
12 గయా – 1 విష్ణు పాద ఆలయం 2 అక్షయవటం ౩ సీతా పిండ ప్రదానం 4 అష్టాదశ శక్తీ పీటాల్లో ఒకటయిన మాంగల్య గౌరీదేవి 16వ శక్తీ పీటం జనార్ధన స్వామి దేవాలయం 6 గదాధరుని ఆలయం 7 సూర్య దేవాలయం 8 గయాధిపత్యాలయం
13 బోధిగయ- 1 మహాబోధి ఆలయం 2 సుజాత ఆలయం ౩ బోధి వృక్షం 4 థాయిలాండ్ గుడి 5 బుద్ధుని విగ్రహం
14 కలకత్తా – 1 కాళీ ఘాట్ 2 దక్షణేశ్వరి కాశి గుడి ౩ బేళూరి మాతా టెంపుల్ 4 అగ్ని టెంపుల్ 5 జైన్ టెంపుల్
15 జాజ్ పూర్- వైతరణి నది ఒడ్డున గల ఓడ్యాణo గిరిజా దేవి 11 వ శక్తీ పీటం ( అమ్మ వారి నాభి పడిన ప్రదేశం)
16 కటక్ దుర్గా మాత మందిరం

సౌకర్యాలు : 2*2 ఫుల్ బ్యాక్ నాన్ ఏసి బస్ , మధ్యాహ్నం భోజనం , రాత్రి టిఫిన్ , నాలుగు ప్రదేశాల్లో ( కాశీ మూడు రాత్రులు కలిపి ) రాత్రులు విశ్రాంతి తీసుకొనుటకు స్త్రీలకు వేరుగా , పురుషులకు వేరుగా హాల్ల్స్ ఏర్పాటు చేయబడును .

సూచనలు :
1యాత్రకు రాదలచిన వారు ది: 5-9-18 తేది నాటికి 5౦౦౦ /లు అడ్వాన్స్ సొమ్ము చెల్లించి తగిన రసీదు పొందవలెను .అడ్వాన్సు తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వవలెను.
2 ది 20-09-18 తేది నాటికి పూర్తి సొమ్ము చెల్లించి ట్రావెల్స్ వారిచే తగిన రసీదు పొందగలరు ..
౩ టిక్కెట్టు కు అడ్వాన్స్ మరియు పూర్తి టిక్కెట్టు వేల చెల్లించి ఏ కారణం చేత అయినా యాత్రకు రాకపోతే , డబ్బు వాపస్ ఇవ్వబడదు ..
4 బస్సు పార్కింగ్ ప్రదేశం నుండి ఆటో , రిక్షా , డోలి , గుర్రాలు , రోప్ వేలు వగైరా ఖర్చులు మరియు ఆలయ ప్రవేశ టిక్కెట్టు , ప్రసాదం టిక్కెట్టు యాత్రికులే భరించాలి ..
5 కాశి త్రివేణి సంగమం దగ్గర అయ్యే బోటు ఖర్చులు కూడా యాత్రికులే భరించాలి ..
6 యాత్రకు సరిపడు మందులు ఎవరికీ వారే తెచ్చుకోనవలయును .
7 యాత్రకు వచ్చే ముందు యాత్రికులు వారి ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకొనవలెను ..
8అభిహేకాలు , పూజలు , పిండ ప్రదానాలు చేయి౦చుకునేవారు వాటి ఖర్చులను ఎవరికీ వారే భరించుకోనవలెను .
9 దైవికం గా , ప్రకృతి పరం గా . ప్రాంతీయం గా సంభవించు ధర్నాలు లాంటి అసౌకర్యానికి ట్రావెల్స్ వారు జవాబుదారు కారు .
9 మర్గమధ్యమం లో మీరు ఏ విధమయిన ఇబ్బందులు పడినను మా టూర్ మేనేజర్ కు చెప్పవలెను.
10 పై సూచనలు పాటించి , యాత్ర యందు టూర్ మేనేజర్ సూచనలు పాటించి యాత్రను విజయవంతం గా పూర్త్గి చేయుటకు ట్రావెల్స్ వారికి సహకరించాల్సింది గా ట్రావెల్స్ వరి విన్నపము .
11 టూర్ మేనేజర్ చెప్పిన సమయమునకు బస్సు వద్దకు వచ్చి అందరూ సహకరించగలరు .
12 యాత్రలో తుది నిర్ణయం టూర్ మేనేజర్ దే.

ప్రయాణం తేది : 19-11 -2018

రోజులు :12

టికెట్టు ధర రూ.17,5౦౦/లు

గమనిక : యాత్రికులు కోరిన తేదీలలో కూడా వ్యక్తిగత యాత్రలు ఏర్పాటు చేయబడును..

యాత్రకు రాదలచినవారు సంప్రదించవలసిన నంబర్లు :

1 )9573620380 , 8500108088 – మొండ్రేటి రమేష్ బాబు -తుని
2) 9490280783 కనిగిరి గుర్రయ్య దొర – కోటనందూరు
౩) 9494324487 – మొండ్రేటి వెంకటేశ్వర రావు , మొండ్రేటి పద్మ త్రివేణి – మోతుగూడెం
4) 9494324434- వేపకాయల శ్రీను – పొల్లూరు
5) 9441894391, 9491602361 – కోరుమిల్లి కనక సీత – డొంకరాయి
6)8466992419 – కడలి ప్రభాకర్ – చింతూరు
7)9449066427 – కసిరెడ్డి సత్యనారాయణ – నర్సీపట్నం
8) 9494449779- సేనాపతి లోవరాజు – ఎస్ రాయవరం
9)7680992352 – కే వి ఎస్ పి రాయుడు – గాజువాక

ఇట్లు ,
పుష్పక టూర్స్ అండ్ ట్రావెల్స్, తుని

Varanasi Tour, Kashi Tour Packages, Kashi Tour Details, Sri Pushpaka Tours and travels tuni, Kashi Tour Details & Packages.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *