userposts

Send Message
rajachandra
1 month(s) ago

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Important message

నమస్కారం .. హిందూ టెంపుల్స్ గైడ్ . ఇన్ లో దేవాలయాల సమాచారం షేర్ చేసి పాయింట్స్ ఆధారంగా మొదటి 10 స్థానాలలో ఉన్న వారికి సంవత్సరం పాటు ఉచిత సప్తగిరి మాసపత్రిక ను కొరియర్ చేయబోతున్న సంగతి తెల్సిందే .. మీరు మొదటి 10 స్థానాలలో ఉంటే మీ ఫోటో .. మీ అడ్రస్ మరియు మీ ర్యాంక్ కూడా నాకు వాట్సప్ చేయండి.. అభినందన పత్రము మీకు పంపించడం తో పాటు మరియు ఫేస్బుక్ మరియు సైట్ లో మీ ఫోటో లను ఉంచబోతున్నాము. Cell Number : 8247325819 Site : https://www.hindutemplesguide.in

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

arunachalam

Arunachalam lo temple timings cheppandi

Previous picture Next picture Close gallery

balu devapooja

Morning 5 am temple opening to 12:30 pm. 12:30 pm to 3:30pm brake time. 3:30pm to 9:00pm Temple closing Time. Comment

raja chandra (1)

Tq

rajachandra
3 month(s) ago

Tirumala seva tickets eppudu release chestaru

Previous picture Next picture Close gallery

Rajvarma Vatsavayi

Every month first friday from 11am Comment

rajachandra
3 month(s) ago

Chardham Yatra 2018

Discounted Cab rates for "Chardham Yatra 2018 " by Uttaranchal Tourism :
1: Innova - 4500/ Day
2: Swift Dezire - 3500/ Day
3: Zest - 3500 / Day
4: Indigo - 3500/ Day
5 : Sumo/ Max/Bolero - 3500 / Day
6: Tempo Traveller - 6500 / Day
Call  for bookings - 8826366174
All bookings are applicable from Haridwar and Dehradun.

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Previous picture Next picture Close gallery

Nepal Muktinath Yatra

Nepal Muktinath kashi Yatra[6 Days] ex Kathmandu/Sonauli/Kashi Fixed Departure Date March 24 April 17,27 May 5,15 Inclusion:[In Nepal] 1:All Veg Meals 2:All travelling 3:Hotel Night Stay 4:Muktinath Temple Darshan by flight/Road **Kailash Mansarowar Yatra Best Rate Available Call/Whatsapp +91-9198595775 Comment

rajachandra
3 month(s) ago

Tirumala

తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారు బ్రహ్మోత్సవం వేడుకలు ఈరోజు ముత్యాల పందిరి అలంకారము సీతారామలక్ష్మణ సమేత దివ్య దర్శనం మాడ వీధులలో స్వామీ ఊరేగింపు కన్నుల పండువుగా జరుగుచున్నది స్వామివారిని దర్శించుకొని పునీతులు కండి స్వామి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరు Credits : లక్ష్మీ రమేష్

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Pithapuram Sri Padavallabha swamy temple

SRIPADA SRIVLLABHA MAHASAMSTHANAM..PITHAPURAM...SRI VILAMBINAMA SAMVATSARA UGADI MAHOTSAVAMS...18.03.2018

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Lord krishna

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Telugu calendar

*_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._* _*Know the Telugu Year you born*_ *( 1867, 1927,1987,)*: ప్రభవ *(1868,1928,1988)*: విభవ *(1869,1929,1989)*: శుక్ల *(1870,1930,1990)*: ప్రమోదూత *(1871,1931,1991)*: ప్రజోత్పత్తి *(1872,1932,1992)*: అంగీరస *(1873,1933,1993)*శ్రీముఖ *(1874,1934,1994)*: భావ *(1875,1935,1995)*: యువ *(1876,1936,1996)*: ధాత *(1877,1937,1997)*: ఈశ్వర *(1878,1938,1998)*: బహుధాన్య *(1879,1939,1999)*: ప్రమాది *(1880,1940,2000)*: విక్రమ *(1881,1941,2001)*: వృష *(1882,1942,2002)*: చిత్రభాను *(1883,1943,2003)*: స్వభాను *(1884,1944,2004)*: తారణ *(1885,1945,2005)*: పార్థివ *(1886,1946,2006)*: వ్యయ *(1887,1947,2007)*: సర్వజిత్ *(1888,1948,2008)*: సర్వదారి *(1889,1949,2009)*: విరోది *(1890,1950,2010)*: వికృతి *(1891,1951,2011)*: ఖర *(1892,1952,2012)*: నందన *(1893,1953,2013)*: విజయ *(1894,1954,2014)*: జయ *(1895,1955,2015)*: మన్మద *(1896,1956,2016)*: దుర్ముఖి *(1897,1957,2017)*: హేవిళంబి *(1898,1958,2018)*: విళంబి *(1899,1959,2019)*: వికారి *(1900,1960,2020)*: శార్వరి *(1901,1961,2021)*: ప్లవ *(1902,1962,2022)*: శుభకృత్ *(1903,1963,2023)*: శోభకృత్ *(1904,1964,2024)*: క్రోది *(1905,1965,2025)*: విశ్వావసు *(1906,1966,2026)*: పరాభవ *(1907,1967,2027)*: ప్లవంగ *(1908,1968,2028)*: కీలక *(1909,1969,2029)*: సౌమ్య *(1910,1970,2030)*: సాదారణ *(1911,1971,2031)*: విరోదికృత్ *(1912,1972,2032)*: పరీదావి *(1913,1973,2033)*: ప్రమాది *(1914,1974,2034)*: ఆనంద *(1915,1975,2035)*: రాక్షస *(1916,1976,2036)*: నల *(1917,1977,2037)*: పింగళ *(1918,1978,2038)*: కాళయుక్తి *(1919,1979,2039)*: సిద్దార్థి *(1920,1980,2040)*: రౌద్రి *(1921,1981,2041)*: దుర్మతి *(1922,1982,2042)*: దుందుభి *(1923,1983,2043)*: రుదిరోద్గారి *(1924,1984,2044)*: రక్తాక్షి *(1925,1985,2045)*: క్రోదన *(1926,1986,2046)*: అక్షయ దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Tirumala night view

Night view of Tirupati Tirumala hills, with moon in the background .. Govindhaa..... Govindhaa This is a rare view🙏🙏🙏

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Jai sree krishna

అద్భుతం ఏమిటంటే ...... మొదటి శ్లోకాన్ని *తిరగేసి చదివితే* రెండవ శ్లోకం వస్తుంది. *రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది.* 1) తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧|| 2) శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం సంహారదాముక్తిముతాసుభూతం ||೨|| *మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.* *రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.*

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Arogyama acharama ?

Bottu pettukovadam.

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Gangotri dham route

https://www.facebook.com/uttaranchaltourism/

Gangotri dham route, Winter residence of maa ganga , Mukhwa village

Previous picture Next picture Close gallery

rajachandra
3 month(s) ago

Sri Radha Rukmini Sametha Panduranga Vittaleswara swamy

Sri radha rukmini sametha panduranga vittaleshwara swami sudarshana Chakra Narasimha swamy devalayam secunderabad. #Telangana

Previous picture Next picture Close gallery

Load More

x
Make a Post
  

* You get one point for filling each field. Points will be applicable for the logged in users only.

x
Write a Comment
x
Write a Comment
x
Write a Message
x
Edit Info
 

Ask Your Questions / Share Your Knowledge

  • Today Panchangam
  • TTD Panchangam