How to Reach Arunachalam From Rameswaram

[vc_row][vc_column][vc_column_text]రామేశ్వరం నుంచి అరుణాచలం ( Arunachalam ) చేరుకోవడానికి రామేశ్వరం తిరుపతి express వారానికి మూడురోజులు నడుపుతున్నారు (శని, ఆది, గురు) . సాయంత్రం 4 గంటలకు రామేశ్వరం ( Rameswaram ) లో బయలుదేరి అరుణాచలం ఉదయం 4.30 గంటలకు, తిరుపతి 10.30 చేరుతుంది. మీకు ట్రైన్ అందుబాటులో లేకుంటే మీరు విల్లుపురం ( viluppuram ) వరకు ట్రైన్ లో వచ్చి అక్కడ నుంచి బస్సు లో అరుణాచలం చేరుకోవచ్చు. 3 hr journey , Tamilnadu buses  ticket cost 50/-[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_single_image image=”69″ img_size=”full”][/vc_column][/vc_row]

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *